లాగిన్ మరియు సైన్అప్
పేటియం స్మార్ట్ రిటైల్ కు నేను ఎలా లాగిన్ అవ్వగలను?
మీరు మీ పేటియం ఎకౌంటును (పేటియం వాలెట్ / పేమెంట్స్ బ్యాంక్ ఎకౌంట్) ఉపయోగించి పేటియం స్మార్ట్ రిటైల్కు లాగిన్ అవ్వవచ్చు.
నేను ఇప్పటికే స్మార్ట్ రిటైల్ వినియోగదారున్ని మరియు నాకు పేటియం ఖాతా లేదు. నేను ఏమి చెయ్యాలి?
మీరు ఇప్పటికే స్మార్ట్ రిటైల్ వినియోగదారులు అయ్యి ఉన్నట్లయితే, మీరు పేటియం మొబైల్ యాప్ నందు లేదా https://paytm.com ని సందర్శించడం ద్వారా క్రొత్త పేటియం ఖాతాను సృష్టించవచ్చు.
<https://paytm.com/care/myaccount/>ని సందర్శించడం ద్వారా మీ పేటియం ఖాతాను సెటప్ చేయడం గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు
పేటియంలోని అన్ని సేవలకు నేను ఒకే పేటియం ఖాతాను ఉపయోగించవచ్చా?
అవును, పేటియం ద్వారా స్మార్ట్ రిటైల్తో సహా అన్ని సేవలను ఉపయోగించడానికి మీరు మీ పేటియం ఖాతా ఆధారాలను ఉపయోగించవచ్చు.
స్మార్ట్ రిటైల్‌లో నా నమోదిత ఇమెయిల్ అడ్రస్‌ను ఎలా మార్చగలను?
మీరు ఈ దశలను అనుసరించడం ద్వారా మీ నమోదిత ఇమెయిల్ ఐడిని మార్చుకోవచ్చు:
 • https://store.weavedin.com కు వెళ్లండి (ఈ లింక్‌ను యాక్సెస్ చేయలేకపోతే మీ మేనేజర్ లేదా యజమానిని సంప్రదించండి)
 • 'స్టోర్' మరియు 'బ్రాంచ్' ను ఎంచుకోండి
 • పీపుల్'> 'యూజర్లు'> 'యువర్ యూసర్ నేమ్ ' పై క్లిక్ చెయ్యండి
 • 'ఎడిట్ ' పై క్లిక్ చేసి, మీ 'ఇమెయిల్ ఐడి' ని ఎంటర్ చేసి, ' సేవ్' పై క్లిక్ చేయండి
నమోదిత మొబైల్ నంబర్‌ను జోడించడం లేదా మార్చుకోవడం ఎలా?
మీరు ఈ దశలను అనుసరించడం ద్వారా మీ నమోదిత మొబైల్ నంబర్‌ను జోడించవచ్చు లేదా మార్చుకోవచ్చు:
 • https://store.weavedin.com కు వెళ్లండి (ఈ లింక్‌ను యాక్సెస్ చేయలేకపోతే మీ మేనేజర్ లేదా యజమానిని సంప్రదించండి)
 • 'స్టోర్' మరియు 'బ్రాంచ్' ను ఎంచుకోండి
 • 'పీపుల్'> 'యూజర్లు'> 'యువర్ యూసర్ నేమ్ ' పై క్లిక్ చెయ్యండి
 • 'ఎడిట్ ' పై క్లిక్ చేసి, మీ 'మొబైల్ నంబర్' ని ఎంటర్ చేసి 'సేవ్' పై క్లిక్ చేయండి
నా పేటియం మరియు స్మార్ట్ రిటైల్ ఖాతాలతో రిజిస్టర్ చేయబడిన రెండు వేర్వేరు ఫోన్ నంబర్/ ఇమెయిల్ ఐడీలు ఉన్నాయి. ఏమి చేయాలి?
మీ స్మార్ట్ రిటైల్ ఎకౌంట్తో అనుబంధించబడిన ఇమెయిల్ ఐడి లేదా ఫోన్ నంబర్‌ను ఉపయోగించి మీరు ఎప్పుడైనా క్రొత్త పేటియం ఖాతాను సృష్టించవచ్చు మరియు మీ స్మార్ట్ రిటైల్ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి కూడా దానిని ఉపయోగించవచ్చు.
POS ఖాతా ధ్రువీకరణ అంటే ఏమిటి? దానిని నేను ఎందుకు చేయాలి?
POS ఖాతా ధ్రువీకరణ అనేది మీ స్మార్ట్ రిటైల్ ఎకౌంటును మీ పేటియం ఎకౌంటుకు లింక్ చేయడానికి మీరు పూర్తి చేయాల్సిన వన్-టైం యాక్టివిటీ. ముందుకు కొనసాగించడం ద్వారా మీరు మీ పేటియం ఎకౌంటు ఆధారాలను ఉపయోగించి మాత్రమే మీ స్మార్ట్ రిటైల్ ఎకౌంటులోకి లాగిన్ అవ్వగలరు. మీ POS ఖాతాలను ధృవీకరించడం ద్వారా మీకు అనుమతించబడేవి:
 • పెటియం మరియు స్మార్ట్ రిటైల్ రెండింటికీ వన్ సెట్ ఆఫ్ పాస్‌వర్డ్‌ను నిర్వహించవచ్చు.
 • మీ స్మార్ట్ రిటైల్ ఖాతాకు మరింత భద్రత కల్పించబడుతుంది
 • స్మార్ట్ రిటైల్ సమర్పణల యొక్క పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు
 • ఫోన్/ ఇమెయిల్‌లో స్మార్ట్ రిటైల్ నుండి అన్ని నవీకరణలతో తాజాగా ఉంచుకోవచ్చు
నా POS ఖాతాను ధృవీకరించడంలో సమస్యగా ఉంది, నేను ఏమి చేయాలి?
మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి మా రికార్డులలో సరిపోలడం లేదు. అందువల్ల మీరు మీ POS ఖాతాను ధృవీకరించడంలో సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనిని ఎలా పరిష్కరించగలరో తెలుసుకోండి:
 • స్మార్ట్ రిటైల్ ఖాతాలో మీ సరైన ఇమెయిల్ ఐడి మరియు ఫోన్ నవీకరించబడిందని నిర్ధారించుకోండి
 • మీ స్మార్ట్ రిటైల్ ఇమెయిల్ ఐడితో మీకు పేటియం ఖాతా లేకపోతే, క్రొత్త పేటియం ఖాతాను సృష్టించండి
మీకు ఏవైనా ఇతర సమస్యలు ఉంటే, దయచేసి సంకోచించకుండా కస్టమర్ సపోర్ట్ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించండి.
POS ధ్రువీకరణ జరిగిన తర్వాత నా పాత లాగిన్ వివరాలు పనిచేస్తాయా?
మీరు మీ POS ఖాతాను విజయవంతంగా ధృవీకరించిన తర్వాత, మీరు మీ పేటియం ఆధారాలను ఉపయోగించి మాత్రమే మీ స్మార్ట్ రిటైల్ ఖాతాలోకి లాగిన్ అవ్వగలరు. దయచేసి గమనించండి, మీ POS ఖాతాను ధృవీకరించడం తప్పనిసరి మరియు ఇప్పటికే ఉన్న ఆధారాలు ఇకపై చెల్లవు.