నా ఖాతా
నాయొక్క వేరే డివైస్ లో నేను POS ని యాక్టివేట్ చేయలేకపోతున్నాను.
డివైస్ ను యాక్టివేట్ చేయడానికి మీరు ఉపయోగిస్తున్న ఓనర్ లాగిన్ ఆధారాలను సరయినవేనని నిర్ధారించుకోండి. మీకు మీ పాస్‌వర్డ్ గుర్తులేకపోతే, మీరు దానిని వెబ్ కన్సోల్ నుండి రీసెట్ చేయవచ్చు. అలాగే, ఇతర డివైస్ ను యాక్టివేట్ చేస్తున్నప్పుడు వేర్వేరు డివైస్ పేర్లు నమోదు చేయబడిందా అని నిర్ధారించుకోండి.
బ్యాకెండ్ వెబ్-కన్సోల్‌కు నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను.
మీరు ఉద్యోగి అయితే, వెబ్-కన్సోల్ యాక్సెస్ కోసం దయచేసి మీ ఓనర్ని అడగండి. మీరు ఓనర్ అయితే, మీ నమోదిత ఇమెయిల్ ఐడీకు రీసెట్ లింక్‌ను స్వీకరించడానికి దయచేసి రీసెట్ పాస్‌వర్డ్ ఎంపికను ఉపయోగించండి.
నా ఉద్యోగి POS అప్ప్లికేషన్ కు లాగిన్ అవ్వలేకపోతున్నారు.
దయచేసి వెబ్-కన్సోల్ నందు ఉద్యోగిని యూసర్ గా చేర్చారో లేదో తనిఖీ చేయండి మరియు లాగిన్ అవ్వడానికి సరైన ఆధారాలు ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించుకోండి.
నేను నా ప్రస్తుత సబ్స్క్రిప్షన్ ప్లాన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను.
దయచేసి కస్టమర్ సపోర్ట్ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించండి.
నా ప్లాన్ ఎప్పుడు ముగుస్తుందో నేను తెలుసుకోగలనా?
దయచేసి కస్టమర్ సపోర్ట్ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించండి.
నేను నా సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎలా పునరుద్ధరించాలి?
మీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను పునరుద్ధరించడానికి మా సర్వీస్ ఇంజనీర్ మిమ్మల్ని సంప్రదిస్తారు.