కస్టమర్ చెల్లింపులు
నేను పేటియం వాలెట్ ఉపయోగించి చెల్లింపులను ఎలా అంగీకరించగలను?
మీరు డైనమిక్ QR సొల్యూషన్ ఉపయోగించి పేటియం వాలెట్ చెల్లింపును అంగీకరించవచ్చు. యాక్టివేట్ చేసుకోవడం కోసం దయచేసి కస్టమర్ సపోర్ట్ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించండి.
క్రెడిట్ / డెబిట్ కార్డుల నుండి చెల్లింపులను నేను ఎలా అంగీకరించగలను?
మీరు పేటియం ఆల్ ఇన్ వన్ స్మార్ట్ డివైసెస్ లేదా పేటియం ఈడీసీ డివైసెస్ నుండి క్రెడిట్ & డెబిట్ కార్డు చెల్లింపులను అంగీకరించవచ్చు. మా ఈడీసీ డివైస్ల గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి కస్టమర్ సపోర్ట్ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించండి.
పేటియం వాలెట్ లేదా ఈడిసి డివైస్ ద్వారా స్వీకరించిన చెల్లింపుల యొక్క పేఔట్ సైకిల్ అంటే ఏమిటి?
ఒక నిర్దిష్ట రోజులో స్వీకరించిన లావాదేవీలయొక్క పేఔట్స్ తరువాతి పనిదినమున (T+1 ప్రాతిపదికన) మీ బ్యాంక్ ఖాతాకు జమ చేయబడతాయి.
స్టోర్ క్రెడిట్ అంటే ఏమిటి?
వినియోగదారునికి మరియు స్టోర్ మధ్య పెండింగ్‌లో చెల్లింపును పరిష్కరించడాన్ని స్టోర్ క్రెడిట్ అంటారు.
వినియోగదారుల వారీగా క్రెడిట్ హిస్టరీను నేను ఎక్కడ కనుగొనగలను?
మీరు వినియోగదారుల సెటిల్మెంట్ హిస్టరీను కస్టమర్ మేనేజర్ సెక్షన్ నందు చూడవచ్చు.
డిట్ హిస్టరీను చూడటానికి కస్టమర్‌ను ఎంచుకుని స్టోర్ క్రెడిట్‌పై నొక్కండి
వినియోగదారులు పెండింగ్‌లో ఉన్న క్రెడిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించినప్పుడు, నేను దానిని POS లో ఎలా పొందగలను?
  • కస్టమర్ మేనేజర్‌కు వెళ్లండి
  • పేరు లేదా మొబైల్ నంబర్ ఉపయోగించి వినియోగదారుని కోసం సెర్చ్ చెయ్యండి మరియు లిస్ట్ నుండి వినియోగదారున్ని ఎంచుకోండి
  • స్టోర్ క్రెడిట్‌పై నొక్కండి మరియు కస్టమర్ స్టోర్కి చెల్లించడం లేదా స్టోర్ కస్టమర్‌కు చెల్లించడం అనేది ఎంచుకోండి
  • చెల్లింపు మోడ్‌ను ఎంచుకుని, చెల్లించే మొత్తాన్ని నమోదు చేసి, అప్లై పై నొక్కండి
  • కంఫర్మ్ పేమెంట్ పై నొక్కండి