పరికర సెట్టింగ్‌లు
ఇన్వాయిస్‌ల కోసం కొత్త ప్రింటర్‌ను ఎలా జత చెయ్యాలి?
  • కాన్ఫిగర్ డివైస్ కు వెళ్ళండి
  • డిఫాల్ట్ ఇన్వాయిస్ ప్రింటర్ ఎంపికలో అస్సైన్గ్ ఎంచుకోండి
  • ప్రదర్శించబడే ప్రింటర్ పేరుపై నొక్కండి (ఒకే నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయితే)
  • ప్రింటర్ ప్రదర్శించబడకపోతే మీరు "యాడ్ మాన్యువల్‌" ఎంపికను ఉపయోగించవచ్చు
  • థర్మల్ ప్రింటర్ కోసం 2/3 ఇంచ్ టాబ్ మరియు A4 ప్రింటర్ కోసం A4 టాబ్ ఎంచుకోండి
POS అప్లికేషన్ A4 ప్రింటర్లకు సపోర్ట్ చేస్తుందా?
అవును. మా అప్లికేషన్ A4 మరియు థర్మల్ ప్రింటర్లకు సపోర్ట్ చేస్తుంది.
బార్‌కోడ్ స్కానర్‌ను కనెక్ట్ చేసే విధానం ఏమిటి?
మీరు OTG కేబుల్ ఉపయోగించి మీ స్మార్ట్‌ఫోన్‌కు USB టైపు బార్‌కోడ్ స్కానర్‌ను కనెక్ట్ చేయవచ్చు. ఇది అదనపు అవసరం లేకుండా సాధారణ ప్లగ్ అండ్ ప్లే ప్రక్రియతో ఉంటుంది.
స్మార్ట్ రిటైల్ ఏయే ​​భాషలలో సపోర్ట్ చేస్తుంది మరియు వాటిని ఎలా ఎంచుకోవాలి?
స్మార్ట్ రిటైల్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ మరియు అరబిక్ భాషలలో సపోర్ట్ చేస్తుంది. అతి త్వరలో అనేక ఇతర ప్రాంతీయ భాషలను చేర్చనున్నాము.
అప్లికేషన్ భాషను మార్చడానికి:
  • మెయిన్ మెను నుండి సెట్టింగులను ఎంచుకోండి
  • ఆప్షన్స్ టాబ్‌కు వెళ్లండి
  • అవసరమైన భాషను ఎంచుకోండి